Snap Partner Summit | New Snap Originals

Today we’re excited to announce our new slate of Snap Originals programming! These Shows span docuseries and scripted, comedies, and teen dramas — but they all have one thing in common. It’s not just the Shows that are original, it’s the way the stories are told.
ఈ రోజున Snap ఒరిజినల్స్ సంకేతీకరణం యొక్క మా కొత్త జాబితాని ప్రకటించడం పట్ల మేం ఎంతగానో సంతోషిస్తున్నాం!
ఈ షోల్లో లిఖించబడిన పత్రాలు, హాస్య రచనలు, మరియు యువత నాటకాలుగా ఉంటాయి - అయితే వాటన్నింటిలో ఒక సామాన్య విషయం ఉంది. అవి కేవలం ఒరిజినల్ ప్రదర్శనలే కాదు, అది కథలు చెప్పబడిన మార్గము.
అవి వ్యక్తిగతం, సన్నిహితం, మరియు ఈరోజు మీ ఫోన్ వాడుతున్న పద్ధతి కొరకు తయారు చేయబడినవి.
  • న్యూ ఫామ్ నుంచి టూ సైడ్స్‌లో, ఒక యువ జంట వారి బ్రేకప్ క్రమాన్ని- ఒకే సమయంలో రెండు క్యారెక్టర్‌లు వారి దృష్టికోణాన్ని తెలియజేస్తాయి.
  • కాంట్ టాక్ నౌ న్యూ ఫామ్ నుంచి వచ్చిన కొంతమంది హై స్కూలు ఫ్రెష్‌మెన్‌ చిరకాల మిత్రుల యొక్క ఫోన్ల లో జరిగే టీనేజీ ధారావాహిక కార్యక్రమం.
  • ఇండిగో నుంచి వఛ్చిన స్నీకర్ హెడ్స్ ‌లో, అత్యంత దుర్భరమైన, చీకటి మయమైన, మరియు అత్యంత చలితమైన లాస్ఎంజిల్స్ స్నీకర్ కల్చర్‌ ‌గుండా సంచరిస్తుండగా ముగ్గురు కాలేజీ ఫ్రెష్‌మెన్ ఎదుర్కునే దురదృష్టకరమైన ఘటనలను మనం అనుసరిస్తాం.
  • డకోటా పిక్చర్స్ నుంచి వచ్చిన కమాండర్స్ లో హైస్కూలు నుంచి బహిష్కరించబడ్డ ఇద్దరు విద్యార్ధులు నిజ జీవితాన్ని మార్చగల ఒక రహస్య కోడ్ ఉండే ఒక పాత కాలపు కంప్యూటర్‌ని కనుగొంటారు.
  • ఇన్‌సరెక్షన్ మీడియా సెంటర్స్ నుంచి వచ్చిన డెంటన్స్' డెత్ డేట్ అనేది ఒక వారం రోజుల్లో మరణించే హై స్కూలు జూనియర్ డెంటన్ లిటిల్‌‌కు సంబంధించిన కథ.
  • ఇండిగో నుంచి వచ్చిన వైట్ బ్లాక్ డాక్యుసీరిస్, ఇది రచయిత, ఫిల్మ్ మేకర్, రికార్డింగ్ ఆర్టిస్ట్, మరియు విద్యావేత్త అయిన ఎమ్‌కె. అసాంటే నిర్వహించే పక్షపాతరహిత సంభాషణల ద్వారా జాత్యాంహకారాన్ని ఎదుర్కొనే సామాజిక సమస్యలను చర్చిస్తుంది.
  • బజ్‌పీడ్స్ అనేది త్వరలో రాబోతున్న రోజూవారీ మధ్యాహ్న షో, ఇది తాజా సెలబ్రిటీ, వినోదం మరియు ఇంటర్నెట్‌పై OMG (ఓ మై గాడ్) అనిపించే చిన్న చిన్న క్షణాలను వీక్షకులకు అందిస్తుంది.
  • బజలెవ్స్ నుంచిడెడ్ ఆఫ్ నైట్‌ లో, కేవలం తన ఫోన్‌తో మాత్రమే ఒక టీనేజ్ బాలిక జాంబీలతో నిండి ఉన్న క్వారైంటైన్ నగరం నుంచి తప్పించుకోవాలి.
  • అక్టోబర్ ఫిల్మ్స్ నుంచి క్రాంప్టన్ డ్రీమ్స్ అనేది క్రాంప్టన్ నుంచి ముగ్గురు వర్ధమాన కళాకారుల జీవితాల్లోని ఎత్తుపల్లాలను వివరించే డాక్యుమెంటరీ.
  • బూనిన్ ముర్రే నుంచి స్ట్రాండెడ్ విత్ శామ్ అండ్ కాల్బే లో, ఇద్దరు పారానార్మల్ అన్వేషకులు శపించబడ్డ పెన్సిల్వేనియా టౌన్‌కు అదృుశ్యం అవుతారు.
మొబైల్ స్టోరీటెల్లింగ్ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మాతో చేరిన మా భాగస్వాములకు మేం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేం రూపొందిస్తున్న కొత్త ఫార్మాట్ పనిచేస్తోందని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము!
కేవలం గత సంవత్సరంలోనే, Snapచాటర్స్ షోలను చూడటంలో గడిపిన సమయం మూడురెట్లు అయింది*. ఎండ్‌లెస్ సమ్మర్ పెద్ద హిట్ అయింది, దాని మొదటి సీజన్‌లో 28 మిలియన్ ప్రత్యేక వీక్షకులను చేరుకుంది. ఇంకా ద డెడ్ గర్ల్స్ డిటెక్టివ్ ఏజెన్సీతో, మొదటి ఎపిసోడ్ పూర్తి చేసిన 40% వీక్షకులు మొదటి సెషన్ మొత్తం వీక్షించారు***. ఈ రెం Snap ఒరిజినల్స్ మరియు డీప్ క్రీక్ కూడా పునరుద్ధరించబడ్డాయి, మరియు ఈ వేసవికి తిరిగి వస్తాయి!
Snap ఒరిజినల్స్ తో, దాదాపుగా ఎక్కడైనా అనుభూతి చెందగల అద్భుతమైన షోలను మేం రూపొందిస్తున్నాం. రాబోయే నెలల్లో ఈ కొత్త సీరీస్ మరియు మరిన్నింటిని లాంచ్ చేయడానికి మేం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం! రాబోతున్న Snap ఒరిజినల్స్ గురించి ఇక్కడ మరింతతెలుసుకోండి.
షోలను ఆస్వాదించండి!
టీమ్ Snap
Snap Inc. అంతర్గత డేటా. Q4 2017 సగటు వర్సెస్ Q4 2018 సగటు
Snap Inc.అంతర్గత డేటా. 10/1/18–3/22/19
***Snap Inc. అంతర్గత డేటా Q4 2018
Back To News