Meet Nico and Veronica

Today we’re introducing two new styles of Spectacles: Nico and Veronica. Both designs come in black-on-black with polarized lenses, effortlessly combining form and function to create our most fashionable hands-free camera.
నేడు మేం రెండు కొత్త స్టైల్స్ Spectaclesని పరిచయం చేస్తున్నాం: నీకో మరియు వెరోనికా. రెండు డిజైన్‌లు పోలరైజ్ చేసిన లెన్స్ లతో బ్లాక్-ఆన్-బ్లాక్‌లో, శ్రమలేకుండా మిళితం చేసే రూపం మరియు మా అత్యంత నాగరీకమైన హ్యాండ్స్-ఫ్రీ కెమెరా రూపొందే ఫంక్షన్‌తో వస్తాయి.
ఒక్కసారి ఛార్జ్ చేసినప్పుడు నీకో మరియు వెరోనికా 70 వీడియోలు లేదా వందలాది ఫోటోలను తీసుకుంటాయి — తర్వాత వైర్‌లెస్‌గాా వాటిని మీ ఫోన్‌కి బదిలీ చేస్తాయి. అవి నీటి నిరోధకం కూడా, కాబట్టి మీరు వాటిని దాదాపుగా ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు!
ఈ ఫాల్(ఆకురాలు కాలం) తరువాత, మీ Spectacles Snapsని ఏకైక హైలైట్ స్టోరీగా తనంతట తానే సరిచేసే కొత్త Snapchat ఫీచర్ కూడా అందించబోతున్నాము. పూర్తిగా ఒక రోజంతా Snapping చేసిన తర్వాత మీకు ఇష్టమైన క్షణాలను కనుక్కొని వాటిని మీ స్నేహితులతో పంచుకోవడాన్ని హైలైట్ స్టోరీలు వేగవంతం మరియు సులభం చేస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన దేశాలలో ఇప్పుడు Spectacles.com పై నీకో మరియు వెరోనికాలు లభ్యమవుతున్నాయి.
Back To News