Our Campus Story

Our Campus Story was the natural evolution of the Our Story product that we launched at EDC this year. Our team heard tons of requests for Our Story at college campuses – so we just had to make it happen.
మేము కొత్త ప్రొడక్ట్‌లను ఆవిష్కరించేటప్పుడు ఎల్లప్పుడూ కాస్త ఆందోళన చెందుతుంటాం - మేం మా క్యాంపస్ స్టోరీని ఆవిష్కరించిన నిన్నటిరోజు అందుకు మినహాయింపు కాదు – ఐతే Snapchat కమ్యూనిటీ పూర్తిగా మా భయాన్ని పారద్రోలింది! పెన్ స్టేట్, UCLA, USC, మరియు UT లోని స్పందన చూడడానికి ఎంతో అద్భుతంగా అనిపించింది.
మా క్యాంపస్ స్టోరీ, ఈ సంవత్సరం EDC వద్ద మేము ప్రారంభించిన మా స్టోరీ ప్రొడక్ట్ సహజమైన ఉద్భవము. కాలేజీ క్యాంపస్‌ల వద్ద మా స్టోరీ కొరకు మా టీము టన్నులకొద్దీ అభ్యర్థనలను విన్నది - కాబట్టి అవి జరిగేలా మేము చేయాల్సి వచ్చింది.
మా క్యాంపస్ స్టోరీని ఎలా యాక్సెస్ చేసుకోవాలని కొందరకు ఆశ్చర్యపడుతున్నారు. Snapchat మీ అర్హతను నిర్ణయించడానికి గాను మీరు మీ లొకేషన్ సేవలను ఆన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికి, కేవలం క్యాంపస్ మరియు ఆ పరిసరాల్లో ఉన్నట్లుగా తమ ఫోన్లు సూచించే Snapchatters మాత్రమే తమ క్యాంపస్ స్టోరీని పోస్ట్ చేసి, చూడగలుగుతారు. ఏదేని పరికరం లొకేషన్ సమాచార కచ్చితత్వము ఆపరేటింగ్ సిస్టమ్స్ మరియు ఇతర యాప్స్ చే ప్రభావితం కావచ్చునని మనసులో ఉంచుకోండి.
ప్రపంచవ్యాప్తంగా మరిన్ని స్కూల్స్‌లో మా క్యాంపస్ స్టోరీని త్వరలోనే ప్రారంభిస్తాొం! @Snapchat పై ట్వీట్ చేయండి లేదా మీరు Snapchat పై మీ క్యాంపస్‌ని చూడాలనుకుంటే మాకు ఒక నోట్ పంపించండి!
Back To News