Our Agreement with the FTC

When we started building Snapchat, we were focused on developing a unique, fast, and fun way to communicate with photos. We learned a lot during those early days. One of the ways we learned was by making mistakes, acknowledging them, and fixing them. One of those was being more precise with how we communicated with the Snapchat community. This morning we entered into a consent decree with the FTC that addresses concerns raised by the commission.
మేము Snapchatని రూపొందించడం మొదలుపెట్టినప్పుడు, ఫోటోలతో కమ్యూనికేట్ చేయడానికి ఒక విశిష్టమైన, వేగవంతమైన మరియు వినోదాత్మకమైన మార్గాన్ని రూపొందించడంపై మేము దృష్టి సారించాము. ఆ తొలి రోజుల్లో మేము ఎంతో నేర్చుకున్నాము. మేము నేర్చుకున్న మార్గాలలో ఒకటి, తప్పుడు చేయడం, వాటిని అంగీకరించడం మరియు వాటిని సరిచేయడం.
మేము నిర్మించడంపై దృష్టి సారించినప్పుడు, కొన్ని విషయాలపై దృష్టి పెట్టాల్సినంత పెట్టలేదు. వాటిలో ఒకటి Snapchat కమ్యూనిటీతో మేము ఎలా కమ్యూనికేట్ చేశాం అనేదానితో మరింత నిర్ధిష్టంగా ఉండటం. ఈ ఉదయం మేం, కమీషన్ ద్వారా లేవనెత్తిన సమస్యలను పరిష్కరించే FTCతో ఒక సమ్మతి ఒడంబడిక కుదుర్చుకున్నాం. నేటి సమ్మతి ఒడంబడికను ప్రకటించడానికి ముందు కూడా, మేం గత సంవత్సర కాలంగా మా గోప్యతా పాలసీ పదజాలం, యాప్ వివరణ, మరియు యాప్-లోని జస్ట్ ఇన్ టైమ్ నోటిఫికేషన్‌లను మెరుగుపరచడం ద్వారా ఆ సమస్యలలో ఎక్కువ భాగం పరిష్కరించాం. మేం భద్రత మరియు దుర్వినియోగం నివారించే చర్యలలో భారీగా పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తాం.
మేం యూజర్‌ల గోప్యతను పెంపొందించడానికి మరియు Snapchatters ఎలా మరియు ఎవరితో కమ్యూనికేట్ చేయాలనే విషయములో వారికే నియంత్రణ ఇవ్వడానికీ కట్టుబడి ఉన్నాము. ఇది మేము ఎప్పుడూ తీవ్రంగా తీసుకునేది, మరియు ఎప్పుడూ తీసుకోబోయేది.
Back To News