Recent Additions to Team Snapchat

Snapchatters are sharing over 200 million snaps every day. And thanks to our incredible and hardworking team, we’ve been able to support the growth of Snapchat with minimal overhead. But in order to continue scaling while developing the Snapchat experience, we needed to build a bigger engineering team and figure out how to pay our server bills.
2011 సెప్టెంబరులో మేము Snapchatని ప్రారంభించినప్పుడు, మేం మిగతా ప్రపంచంతో ప్రేమించిన ఒకదానిని పంచుకునేందుకు మేం ఎట్టకేలకు సిద్ధమయ్యాం. మన స్నేహితులతో కమ్యూనికేట్ చేయడానికి మేం ఒక విభిన్న మార్గాన్ని ఏర్పరచాము - అది మరింత వ్యక్తిగతం అనిపించింది, మరియు అది చాలా ఫన్‌గా ఉంది. మిగతా ప్రపంచం కూడా దాన్ని ఇష్టపడాలని మేము ఆశించాము.
ప్రతిస్పందన అద్భుతంగా ఉంది. తర్వాతి రెండు సంవత్సరాల లోపునే, Snapచాటర్‌లు ప్రతిరోజూ 200 మిలియన్ snaps పంచుకుంటున్నారు. అధ్బుతంగా శ్రమిస్తున్న మా టీముకు ధన్యవాదాలు, కనీస వ్యయంతోనే మేం Snapchat ఎదుగుదలకు మద్దతు ఇవ్వగలుగుతున్నాము.
అయితే Snapchat అనుభవాన్ని అభివృద్ది చేసే స్థాయిని కొనసాగించడానికి గాను, మేం ఒక పెద్ద ఇంజనీరింగ్ టీమ్‌ని రూపొందించుకొని, మా సర్వర్ బిల్లులను ఎలా చెల్లించాలో చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
మా ఇటీవలి సీరీస్ B ఫైనాన్సింగ్‌లో టీమ్ Snapchatకు ప్రధాన పెట్టుబడిదారుగా IVPని ఆహ్వానించడం పట్ల మేం అదృష్టవంతులం. ఈ రౌండ్‌లో జనరల్ క్యాటలిస్ట్, బెంచ్‌మార్క్ క్యాపిటల్, లైట్‌స్పీడ్ వెంచర్ పార్టనర్స్ మరియు SV ఎంజెల్ కూడా పాల్గొన్నాయి. Snapchat కమ్యూనిటీలో వారి నమ్మకానికి మేం ధన్యవాదాలు తెలియజేస్తూ మేం ఎదిగే కొద్దీ వారితో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాం.
మేం ఒక స్వతంత్ర బోర్డ్ సభ్యులుగా మైకెల్ లింటన్‌ని కూడా చేర్చుకున్నాం. మైకెల్ Snapchatపై ఎంతో ముందుగా నమ్మకం ఉంచిన ఒక గణనీయమైన ప్రతిభావంతుడు మరియు క్రియేటివ్ ఎగ్జిక్యూటివ్. అతను ఒక అద్భుతమైన ఆదర్శప్రాయుడు మరియు ఆయన సమయం మరియు శక్తియుక్తులకు పట్ల మేము కృతజ్ఞులం.
సుదీర్ఘమైన కథ సంక్షిప్తంగా – ఒక సృజనాత్మక మరియు ఫన్ ప్రొడక్ట్‌తో ఒక ఒక పెద్ద కంపెనీని నిర్మించడానికి మేం నిబద్ధులై ఉన్నాం. మీరు లేకుండా ఆ పని చేయలేమని మాకు తెలుసు. కాబట్టి Snapchat పట్ల మీ అంతులేని మద్దతు మరియు ఉత్సాహానికి ధన్యవాదాలు. అంటే దాని అర్థం మాకు అదే ప్రపంచం.
ఇంకా నిజంగా అద్భుతమైన ఆశ్చర్యాలు ఉన్నాయి మరి...
Back To News