Rewarding Creativity on Spotlight: Shining a Light on the Best Snaps

Spotlight shines a light on the most entertaining Snaps created by the Snapchat community, no matter who created them. We built Spotlight to be a place where anyone’s content can take center stage - without needing a public account, or an influencer following. It’s a fair and fun place for Snapchatters to share their best Snaps and see perspectives from across the Snapchat community.
ఎవరు సృష్టించారనే దానితో సంబంధం లేకుండా, Snapchat కమ్యూనిటీ ద్వారా సృష్టించిన అత్యంత వినోదాత్మక Snapలపై Spotlight నిశితంగా పరిశీలిస్తుంది. పబ్లిక్ అకౌంట్ లేకుండానే, లేదా ప్రభావశీలిని ఫాలోకాకుండానే - ప్రతిఒక్కరి కంటెంట్ ప్రధాన పాత్ర పోషించేలా ప్రదేశంగా మేం Spotlightని రూపొందించాం. Snapఛాటర్స్ తమ అత్యుత్తమ Snaps పంచుకోవడానికి మరియు Snapchat కమ్యూనిటీ నుంచి అవలోకనాన్ని పొందడానికి ఇది ఒక అనుకూలమైన మరియు వినోదాత్మక ప్రదేశం.
మా సిఫార్సులు
మీకు ఆసక్తి ఉండే అత్యంత ఆకర్షణీయమైన Snapsని వెలికితీయడానికి మా కంటెంట్ ఆల్గారిథమ్‌లు పనిచేస్తాయి. మేం సరైన సమయంలో సరైన వ్యక్తికి సరైన Snaps అందించడంపై దృష్టి సారిస్తాం. మీ వ్యక్తిగత ప్రాధాన్యతలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మేం దీనిని చేస్తాం.
మా ర్యాంకింగ్ ఆల్గారిథమ్ ఒక నిర్ధిష్ట Snapలో ప్రజలు ఆసక్తి చూపించే కారకాలను గమనిస్తుంది, ఇలాంటివి: దానిని చూడటానికి గడిపిన మొత్తం సమయం, ఒకవేళ అది ఫేవరేట్ చేయబడిందా, మరియు అది స్నేహితులతో పంచుకోబడిందా వంటివి. ఇది వ్యతిరేక కారకాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది, వీక్షకుడు Snapని చూడటాన్ని వేగంగా దాటవేయడంతో సహా. Spotlight లో కనిపించే Snapలు ప్రైవేట్, వ్యక్తిగత అకౌంట్‌లతో Snapచాటర్‌లు లేదా పబ్లిక్ ప్రొఫైల్స్ మరియు మిలియన్‌ల కొలదీ సబ్‌స్క్రైబర్‌లు ఉండే Snap స్టార్స్ నుంచి కావొచ్చు.
కొత్త తరహా వినోదం
Snapఛాటర్స్‌కి ఆసక్తిగా ఉండగల కొత్తరకాలైన కంటెంట్‌ని అభివ్రుద్ధి చేయడంలో సాయపడేందుకు, మరియు ఎకోఛాంబర్‌లను తగ్గించడానికి, మేం Spotlight అనుభవంలోనికి నేరుగా వైవిధ్యాన్ని రూపొందించాం. మా ఆల్గారిథమ్‌లు వైవిధ్యభరితమైన ఫలితాలతో అభివృద్ధి చేసినట్లుగా ధృవీకరించుకోవడానికి మేం తీవ్రంగా కృషి చేస్తాం.
మేం దానిని, వైవిధ్యభరితమైన ట్రైనింగ్ డేటాసెట్‌లు ఉపయోగించి మా అల్గోరిథమిక్ మోడళ్లను రూపొందించడం, మరియు పక్షపాతం మరియు వివక్ష కొరకు మా మోడల్స్‌ని పరిశీలించడంతో సహా కొన్ని మార్గాల్లో చేస్తాం. మీరు Spotlightలో కొత్త మరియు వైవిధ్యభరితమైన వినోదాన్ని చూసేలా ధృవీకరించడానికి మేం ‘‘ఎక్స్‌ప్లోరేషన్’’ యంత్రాంగాలను కూడా ఉపయోగిస్తాం. ఈ అప్రోచ్ క్రియేటర్‌ల విస్త్రృత బృందానికి అబిఫ్రాయాలను మరింత నిష్పాక్షికంగా పంపిణీ చేస్తుంది. మరియు, వారి నేటివ్ ఫంక్షన్‌లో వైవిధ్యత మరియు విభిన్న అభిప్రాయాలను చేర్చడం అనేది భాగంగా ఉండాలని అది మా ఆల్గారిథమ్ మోడల్స్‌కు బోధిస్తుంది.
ఉదాహరణకు, మీరు నిజంగా కుక్కలను ఇష్టపడతారని Spotlightలో మీరు మాకు చూపించినట్లయితే, మీరు ఆస్వాదించడానికి మేం మీకు పప్పీ Snaps ఇవ్వాలని కోరుకుంటాం! కానీ, ప్రకృతిపై దృష్టి సారించే క్రియేటర్‌లు, ప్రయాణం గురించి వీడియోలు, లేదా ఇంకా ఇతర జంతువులు వంటి ఇతర రకాలైన కంటెంట్, ఇతర సృష్టికర్త‌లు, మరియు మీ కొరకు ఇతర అదనపు ఆసక్తి ప్రాంతాలను కూడా మేం వెతుకుతాం అనేది ధృవీకరించాలని కోరుకుంటున్నాం.
సృజనాత్మకతకు బహుమతి
ఒక నిష్పాక్షిక మరియు వినోదాత్మక రీతిలో సృజనాత్మకతను ప్రశంసించేందుకు Spotlight డిజైన్ చేయబడింది, మరియు మేం ప్రతిరోజూ Snapచాటర్స్‌కు $1 మిలియన్ USDకు పైగా పంపిణీ చేస్తున్నాం. Snapచాటర్స్ విధిగా 16 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి, మరియు వర్తించేచోట, సంపాదించేందుకు తల్లిదండ్రుల సమ్మతిని పొందాలి. ప్రోగ్రామ్ 2020, చివరి వరకు రన్ అవుతుంది, మరియు బహుశా దాని తరువాత కూడా.
ఒక యాజమాన్యత ఫార్ములా ద్వారా సంపాదన తెలుసుకోబడుతుంది, ఇది ఆ రోజు ఇతర Snaps యొక్క పనితీరుతో పోలిస్తే ఒక్క రోజులో (ఫసిఫిక్ టైమ్ ఉపయోగించి లెక్కించబడుతుంది) ఒక Snap పొందే ప్రత్యేక వీడియో వీక్షణల మొత్తం సంఖ్యపై ప్రాథమికంగా ఆధారపడుతుంది. చాలామంది Snapచాటర్స్ ప్రతిరోజూ సంపాదిస్తారు, మరియు ఒక గ్రూపులోపల టాప్ Snaps సృష్టించినవారు వారి క్రియేటివిటీ కొరకు ఎక్కువ సంపాదిస్తారు. Snapsతో ప్రామాణిక నిమగ్నతను మాత్రమే పరిగణనలోకి తీసుకునేలా ధృవీకరించడానికి మేం మోసాలను చురుగ్గా పర్యవేక్షణ చేస్తాం. మా ఫార్ములా నియతానుసారంగా సవరించబడుతుంది.
Spotlight మీద కనిపించడం కొరకు, అన్ని Snaps విధిగా మా కమ్యూనిటీ మార్గదర్శకాలు కు కట్టుబడి ఉండాలి. ఇది తప్పుడు సమాచారం వ్యాప్తి (కుట్ర సిద్ధాంతాలతో సహా), తప్పుదారి పట్టించే కంటెంట్, ద్వేషపూరిత ప్రసంగం, స్పష్టమైన లేదా అసభ్యకరమైన కంటెంట్, వేధింపులు, వేధింపులు, హింస మరియు ఇంకా ఎన్నింటినో వ్యాప్తి చేయడాన్ని నిషేధిస్తుంది. మరియు, Spotlight కు సబ్మిట్ చేయబడ్డ Snap లు కూడా మా Spotlight మార్గదర్శకాలు,సేవా నిబంధనలు, మరియు Spotlight నిబంధనలుకు కట్టుబడి ఉండాలి.
వార్తలకు తిరిగి వెల్దాం