Snap Spam Update

We’ve heard some complaints over the weekend about an increase in Snap Spam on our service. We want to apologize for any unwanted Snaps and let you know our team is working on resolving the issue.
మా సర్వీస్‌పై Snap స్పామ్‌లో పెరుగుదల గురించి వారాంతపు రోజుల్లో మేం కొన్ని ఫిర్యాదులు విన్నాము. ఏవైనా అవాంఛిత Snaps పట్ల మేము క్షమాపణ చెబుతున్నాము మరియు ఆ సమస్యను పరిష్కరించడానికి మా టీమ్ పనిచేస్తోందని తెలియజేస్తున్నాము. మాకు తెలిసినంత వరకూ, ఇది మేం సెలవురోజుల్లో అనుభవించిన స్నేహితులను కనుగొనడం సమస్యకు సంబంధించినది కాదు.
మేము స్పామ్ ను కనిష్టం చేయాలని ఆశిస్తుండగా, ఇది వేగంగా పెరుగుతున్న సేవ యొక్క పర్యవసానం. మీ ఫీడ్‌‌లోనికి స్పామ్ ప్రవేశించకుండా అడ్డుకోవడానికి, మీకు ఎవరు Snaps పంపించవచ్చో నిర్ణయించడానికి మీరు సెట్టింగ్స్ ని సర్దుబాటు చేసుకోవచ్చు. మేము “నా స్నేహితులను మాత్రమే” సిఫార్సు చేస్తున్నాము.
మీ ఓర్పును మేము ప్రశసిస్తాము మరియు మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాము.
Back To News