Get lost in Layers, now on Snap Map

Today, we’re making Snap Map even more personalized with Layers, a new feature that brings special experiences right into the platform--and we’re debuting with two original Layers: Memories and Explore.
2017 నుండి Snap Map, తన Snapchatters ప్రపంచాన్ని చూసి అన్వేషించేందుకు పర్సనలైజ్ చేయబడిన మార్గాన్ని అందిస్తోంది. Snap Map పై ఒక త్వరిత ట్యాప్ చేయడంవల్ల మీ సన్నిహిత మిత్రులు ఎక్కడున్నారు మరియు వారు ఏమి చేస్తున్నారో మీకు చూపించడమే గాక, మా ప్రపంచవ్యాప్త కమ్యూనిటీ Snaps ద్వారా సమీప మరియు సుదూర స్థలాలను అనుభూతి చెందే వీలును మీకు కల్పిస్తుంది.
ఈ రోజు, మేము Snap Map ను సరిగ్గా ఈ ప్లాట్‌ఫారంలోకి ప్రత్యేక అనుభవాలను తెచ్చే ఒక కొత్త ఫీచర్‌ అయిన Layers తో మరింత పర్సనలైజ్ చేస్తున్నాము-మరియు మేము రెండు ఒరిజినల్ Layers తో అడుగుపెట్టబోతున్నాము, అవి: Memories మరియు Explore.
ఒక్కసారి గతంలోకి వెళ్ళి, మీ Snapchat Memories దొంతరను కదిలించి, ఆ సంఘటనలు జరిగిన ప్రదేశాలను మరొక్కసారి స్మృతికి తెచ్చుకోండి, లేదా Explore తో ప్రపంచవ్యాప్తంగా Snapchat కెమెరాల ద్వారా గ్రహించబడిన దృశ్యాలు మరియు ఘటనలను చూసేందుకు వాస్తవ సాహసయాత్రకు వెళ్ళండి. మీరు వెనుదిరిగి చూసే భావనలో ఉన్నా లేదా కేవలం చుట్టూ చూసుకున్నా, Memories మరియు Explore మీరు శ్రద్ధ వహించే స్థలాలకు మిమ్మల్ని అతిదగ్గరగా తెచ్చే ఒక వ్యక్తిగతీకృత ప్రపంచవీక్షణను మీకు క్రియాత్మకం చేయనిస్తాయి.
ఇంకా, మా సన్నిహిత భాగస్వాములు Ticketmaster మరియు The Infatuation నుండి రాబోవు ప్రదర్శనలు మరియు సమీప రెస్టారెంట్లను కనుగొనడానికి Snapchatters కు సహాయపడేందుకు త్వరలో రాబోయే మరిన్ని Layers తో, మీరు ఇష్టపడే వ్యక్తులతో చేసే పనులను గుర్తించడానికి క్రొత్త మార్గాలను మీకు పరిచయం చేయడానికి మేము ఎంతో అమితానందముతో ఉన్నాము.
Snap Map Layers ను సరిచూసుకోవడానికి, Snap Map యొక్క కుడి పైభాగాన ఉన్న క్రొత్త డ్రాప్ డౌన్ మెనూను సందర్శించండి.
Back To News