Story Explorer

Snapchat Stories celebrate the power of different perspectives. It’s a totally unique way to experience what’s happening all over the world through the eyes of our community.
Snapchat కథలు విభిన్న దృష్టికోణాల శక్తి సంబరాలను జరుపుకుంటాయి. మా కమ్యూనిటీ కళ్ళ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతున్నదో అనుభూతి చెందడానికి పూర్తిగా విశిష్టమైన మార్గం.
కొన్నిసార్లు ఏమి జరుగుతున్నదో మేము ఒక స్టోరీలోనికి రూపకల్పన చేసిన Snapsకు అతీతంగా వెళుతుంది. ఈ రోజు, మేము స్టోరీ ఎక్స్‌ప్లోరర్‌ని పరిచయం చేస్తున్నాము.
ఒక స్టోరీలోని ప్రతి Snapకు మరింత తీవ్రతను అందించడానికై మా పరిశోధన బృందం అభివృద్ధి చేసిన టెక్నాలజీపై స్టోరీ ఎక్స్‌ప్లోరర్‌ ఆధారపడుతుంది. మీకు స్ఫూర్తి లేదా అత్యానందం కలిగించే ఒక క్షణాన్ని మీరు చూసినప్పుడు, ప్రతి ధృక్కోణం నుండి అదే క్షణం యొక్క మరిన్ని Snaps చూసేందుకు కేవలం పైకి స్వైప్ చేయండి.
స్టేడియం అంతటా వేలాది ధృక్కోణాల నుండి ఆ అద్భుతమైన ఆటగెలిచే అనుభవాన్ని మీరు అనుభవించగలగడం – లేదా ఆశ్చర్యకరమైన వార్తలు విడుదలైనప్పుడు మీరు అక్కడే సన్నివేశములో ఉన్నట్లుగా భావన చెందడం ఇదే మొదటిసారి అవుతుంది.
ఆ క్షణంలో Snaps పంచుకోవడం మరియు అనేకమైన వైవిధ్య ధృక్కోణాలను దోహదం చేయడం ద్వారా మా కమ్యూనిటీ దీన్ని సుసాధ్యం చేస్తుంది - ఈ స్వప్నాన్ని సాకారం చేసినందుకు ప్రతిచోటా ఉండే Snapచాటర్‌లకు అనేక ధన్యవాదాలు!
అతిత్వరలో మరిన్ని స్టోరీల్లో ఈ టెక్నాలజీని విస్తృతపరచే ప్రణాళికలతో మేం న్యూయార్క్ మరియు లాస్ ఏంజిల్స్ లైవ్ స్టోరీస్‌పై ఈ రోజు స్టోరీ ఎక్స్‌ప్లోరర్‌‌ని ప్రారంభిస్తున్నాము!
Back To News