The Frame Makes the Photograph

A common thing we hear about social media today is that near-constant picture taking means not ‘living in the moment’. We should put the phone down and just experience life rather than worry ourselves with its documentation. This sentiment wrongly assumes that documentation and experience are essentially at odds, a conceptual remnant of how we used to think of photography, as an art object, as content, rather than what it is often today, less an object and more a sharing of experience. But not all social media are built the same, and I think we can use a distinction in social platforms: those that are based in social media versus those that are more fundamentally about communication.
నేడు సోషల్ మీడియా గురించి మనం వినే సాధారణ విషయం ఏమిటంటే, స్థిరత్వానికి దగ్గర ఉండే పిక్చర్ తీసుకోవడం అంటే, 'ఆ క్షణంలో జీవించడం' కాదు అని. మనం దానిని డాక్యుమెంటేషన్ చేయడం గురించి ఆందోళన చెందడానికి బదులుగా మనం ఫోన్ కింద పెట్టి, కేవలం దానినే అనుభూతి చెందాలి. ఈ సెంటిమెంట్ డాక్యుమెంటేషన్ మరియు అనుభవం అనివార్యంగా విరుద్ధంగా ఉన్నట్లుగా తప్పుగాఅంచనా వేస్తుంది, ఫోటోగ్రఫీ గురించి మనం, ఒక కళావస్తువుగా, ఒక విషయంగా అది ఈరోజు తరచూ ఎలా ఉందనేదానికి బదులుగా ఒక వస్తువు కంటే తక్కువ మరియు అనుభవం పంచుకోవడం కంటే ఎక్కువ అనే ఒక సైద్ధాంతిక భావనతో ఆలోచించాము. అన్ని సోషల్ మీడియా ఒకేదానిని రూపొందించదు, మనం సామాజిక వేదికల్లో ఒక వైవిధ్యాన్ని ఉపయోగించాలని నేను అనుకుంటాను: అవి సోషల్ మీడియాఆధారితం వర్సెస్ కమ్యూనికేషన్ గురించి ఎక్కువగా ఆలోచించేవి.
పరిశోధకురాలు షెర్రీ టర్కిల్ అత్యంత ప్రసిద్ధిగాంచిన హాస్యనటుడు అజీజ్ అన్సారీ వీధుల్లో తన ఫ్యాన్‌ని ఎలా పలకరిస్తాడనేది వివరిస్తూ ఇటీవల న్యూయార్క్ టైమ్స్‌లోని ఎడిట్ పేజీలో చర్చించారు. వాళ్ళు అతనితో ఒక ఫోటో దిగాలనుకున్నారు, వారికి ఒక డాక్యుమెంట్ఋజువు కావాలి, అయితే దానికి బదులుగా ఆయన తన పని గురించి వారితో సంభాషించాలని కోరుకునేవాడు, ఇది చాలామంది ఫ్యాన్స్‌కు అసంతృప్తి చెందేవారు. టర్కిల్, సోషల్ మీడియా సాధారణంగా ఎలా పనిచేస్తుందో ప్రతినిధిగా ఈ ఎదురుదాడి మనుగడను ప్రశ్నార్థకం చేసింది, ఈరోజున ప్రజలు సామాజిక సేవలను ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేదాని నుండి అది, ఒక గణనీయమైన అపార్థము మరియు సంధానతను కోల్పోవడం అని నేననుకుంటాను. ఒక ప్రముఖ వ్యక్తిని కలుసుకున్న ప్రత్యేకమైన క్షణాలకు ఋజువు ఉండాలని మీరు కోరుకోవచ్చు; సంభాషణ చక్కగా ఉండవచ్చు, అయితే ఒక సెలబ్రిటీతో అది ఏకపక్ష వ్యవహారం అవుతుంది, వాళ్ళు బహుశా మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోకపోవచ్చు లేదా మరొక రోజున మాట్లాడదామని అనవచ్చు. ప్రతిరోజూ సామాజికతను ఆన్‌లైన్‌తో పోల్చుకోవడం ఒక సెలబ్రిటీని కలుసుకోవడం లాంటిది, టర్కిల్ చెప్పినట్లుగా, ఖచ్చితమైనది కాదు. తప్పకుండా, అన్సారీని కలవడాన్ని ఆయనతో సంభాషించడం కంటే దానిని డాక్యుమెంట్ చేయాలనే ఆకాంక్ష గల ఒక సందర్భము కావచ్చు, అయితే ప్రతిరోజూ డిజిటల్ – మధ్యవర్తిత్వం చేయబడిన సామాజిక సంభాషణ తరచూ మీడియా వస్తువు కంటే తక్కువగా ఉంటుంది వెనకా-ముందుకూ వెళ్ళేచర్చకు బదులుగా, కొంత భిన్నమైన సామాజిక సేవలు అవి ఎలా రూపొందించబడ్డాయనేదానిని బట్టి ప్రోత్సహించవచ్చు లేదా మూసివేయవచ్చు.
సామాజిక వేదికలపై జరిగే విధంగా ఫోటోగ్రఫీని అర్థం చేసుకునే మార్గం అనుభవాన్ని కమ్యూనికేట్ చేయకుండా, ఒక కళావస్తువును సృష్టించే ఒక సంప్రదాయ ఫోటోగ్రఫీతో పోల్చడానికి కాదు . ఇది మీ అభిప్రాయం, వర్తమానములో మీ వ్యక్తీకరణ మీడియాను తక్కువగా తయారు చేసే మరియు ఎక్కువగా పంచుకునేది. జీవించిన వాస్తవికత అశాశ్వతత్వ ప్రవాహమును ప్రసారం చేయదగిన వస్తువులుగా మార్పిడి చేయడం సంప్రదాయక ఫోటోగ్రాఫింగ్‌కు ముగింపు, అయితే అది కేవలం సామాజిక snap మార్గము. ఫోటోలు రూపొందించడం ఎంతో సులభం కావడం వల్ల, వస్తువులుగా వాటి ఉనికి ప్రత్యేకం గానీ లేదా ఆసక్తికరమైనది కానీ కాదు, కాకపోతే, అవి కమ్యూనికేషన్‌గా మరింత అస్థిరంగా ఉటుంది, ఒక దృశ్యం కళాత్మకం కంటే మరింత భాషాపరమైన వెల్లడిగా ఉంటుంది. అంతవరకు, సామాజిక ఫోటోగ్రఫీని ఆ క్షణం లేదా సంభాషణ నుండి తొలగింపు కాదు అయితే లోతుగా సామాజిక మునకగా అర్థం చేసుకోవాలి.
టర్కిల్ తన విశ్లేషణలను సెల్ఫీలపై కేంద్రీకృతం చేశారు-మీగురించి మీరు తీసుకునే ఆ ఫోటోలు—దాని డాక్యుమెంటేషన్ కొరకు క్షణాన్ని అనుభవాన్ని పణంగా పెడుతున్నట్లుగా వాదించారు. అయితే సెల్ఫీలను స్వీయ చిత్రాల సంవృద్ధిగా కాకుండా, దానికిబదులు అనుభవాన్ని పంచుకోవడంగా చూస్తున్నప్పుడు, ఈ కమ్యూనికేషన్, నేను ఎవరు, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఈ విధంగా అనుభూతితో ఉన్నాను అని ఉంటుంది, సెల్ఫీల సారూప్యత ఏమాత్రమూ ఆశ్చర్యకరం కానీ సంఘ వ్యతిరేకం కానీ కాదు. ఎక్కువగా సెల్ఫీలు ప్రముఖ వ్యక్తులతో అరుదైన ఘటనలను రికార్డు చేసేవి కాదు, అయితే కచ్చితంగా అందుకు పూర్తి విరుద్ధం, తన వైవిధ్యత అంతటిలోనూ జీవితం అనే వస్త్రము పోగు పోగునూ నేత చేసే దైనందిన క్షణాలు. ఒక మంచి కళాత్మక వస్తువు కొరకు నిష్కపటంగా ఫ్రేము కచ్చితంగా కాంతి ఇవ్వబడిన ఒక సముద్రతీరం యొక్క ఫోటో, అదే షాట్ సామాజిక ఫీడ్‌లలో చిలవలు పలవులుగా అదే రకంగా కనిపిస్తూ చక్కని విసుగు పుట్టించే ఉపన్యాస చర్య కావచ్చునేమో. బదులుగా, సెల్ఫీ ప్రత్యేకమైన మీదే అయిన మాట్లాడే-చిత్రం, మరొకరెవ్వరూ మీ సెల్ఫీ తీసుకోలేరు, అది ఒక చిత్రముగా మీ స్వంత స్వరం మరియు అందువల్లనే అది ప్రత్యేకంగా సన్నిహితం మరియు వ్యక్తీకరణ చేస్తుంది. అది లోతుగా ఆ క్షణంలో ఉంటుంది మరియు ఎందుకు మనం దాన్ని ఆశిస్తాం, పంచుకుంటామో కచ్చితంగా అలానే ఉంటుంది.
***
ఆధునిక ఫోటో షేరింగ్ ఈ ఉదాహరణ ద్వారా, ఇక్కడ సామాజిక సేవలకు మధ్య వ్యత్యాసం ప్రధానంగా కంటెంట్ వర్సెస్ కమ్యూనికేషన్‌పై నిర్ణయించబడతాయి. సోషల్ మీడియా అంతా ఈ రెండూనూ, అయితే మీడియా అంతా రెండింటిపై సమానంగా దృష్టి సారించకపోవచ్చు.
ఈనాటి ఆధిపత్య సామాజిక సేవలు మీడియా వస్తువుతో చాలాశ్రద్ధ కలిగివుంటాయి, అనుభవం ఒక ముక్క బయటికి లాగబడి, విలక్షణమైనదిగా తయారవుతుంది, ప్రొఫైల్ లేదా స్ట్రీమ్‌లో ఉంచబడుతుంది, ఎంత మందివ్యక్తులు దానిని అభినందిస్తున్నారో లెక్కించడానికి అన్ని రకాల గణాంకాలూ ఇవ్వబడతాయి.మరింత సరళంగా చెప్పాలంటే, ఆధిపత్య సోషల్ మీడియా తమసైట్‌లు మరియు మీ అనుభవాలను ఈ మీడియా వస్తువుల చుట్టూ ఏర్పాటు చేస్తుంది, అవి ఫోటోలు కావచ్చు, వీడియోలు, టెక్ట్స్ భాగాలు, చెక్-ఇన్‌లు వంటి మొదలైనవి ఏవైనా కావచ్చు. అవి మీకు క్లిక్ చేయడానికి, వ్యాఖ్య రాయడానికి, మరియు పంచుకోవడానికీ అనుభవం యొక్క ప్రాథమిక ప్రమాణము. ఒక ఫోటో పోస్ట్ చేయబడుతుంది, దాని చుట్టూ, ప్రక్క ప్రక్కనే, స్క్రీన్ పైన సంభాషణ జరుగుతుంది.
ప్రత్యామ్నాయంగా, అశాశ్వత సోషల్ మీడియా ఒక కీలకమైన భాగం—దాని యూజర్‌ల ద్వారా ప్రశంసించబడుతుంది అయితే అనేక విశ్లేషణల్లో శోధించబడదు—అది సంస్థ ప్రాథమిక ప్రమాణాన్ని తిరస్కరిస్తుంది. ఒక Snap పై ఏ వ్యాఖ్యలూ డిస్‌ప్లే కాలేదు, హార్ట్‌లు లేవు, లైక్‌లు లేవు. అశాశ్వతత్వముతో, కమ్యూనికేషన్ అనేది ఫోటోల చుట్టూ కాకుండా వాటిద్వారా చేయబడుతుంది..
ఆ మీడియా వస్తువు, ఒక ఫోటో అనుకోండి, అది ఆధిపత్య సోషల్ మీడియా చివరలు, అయితే అవి కేవలంఅశాశ్వతమైన సేవలకు మార్గాలు, మీడియా వస్తువును మసకబారేలా చేస్తూ మరియు ఇతర సేవలు నిర్మించబడిన వాటిని తిరిగి ఉపయోగించుకోలేనివిగా చేస్తుంది. విస్తరిస్తున్న సెల్ఫీలలాగా, వాస్తవ ఫోటోగ్రాఫిక్ వస్తువు దానిపై దృష్టి సారించేదిలా కాకుండా కేవలం కమ్యూనికేషన్ ఒక ఉప ఉత్పాదన.
మీడియా వస్తువును ప్రాముఖ్యతను తగ్గించడం ద్వారా, దానిని డిస్పోజల్ చేసేదానిలా చేయడం ద్వారా, కమ్యూనికేషన్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టబడుతుంది. ఒక Snap వర్సెస్ మరొక సైట్‌పై పంచుకున్న ఒక స్థిర చిత్రం సాన్నిహిత్యాన్ని వివరించడానికి చాలా కాలం పడుతుంది. ఇతర సేవలు, ప్రత్యక్ష సందేశం పంపించే వాటి భాగాలు సైతమూ, నిరంతర మీడియా వస్తువులచే మరియు వాటి చుట్టూ ఏర్పాటు చేయబడతాయి. ఇది, దానికిసోషల్ మీడియా అనే పేరు ఇచ్చే మీడియా ఆధారిత సామాజికత్వం.
బోర్డర్‌లను కలిగి ఉండటం ద్వారా ఒక ఇమేజ్ ఒక ఫోటోగ్రాఫ్ అవుతుంది. ఫ్రేము ఫోటోను చేస్తుంది. చెప్పుకోవాలంటే, Snapchat మామూలుగా ఫ్రేము లేకుండా, ఫుల్ స్క్రీన్‌లో, కళాత్మక వస్తువు కంటే మరింత క్షణంగా ఉంటుంది. అనుభవపు-ట్రోఫీలను పంచుకోవడం మరియు వాటి చుట్టూ కమ్యూనికేషన్ జరుగుతుందని ఆశించడం కంటే తక్కువగా, ఒక అశాశ్వత నెట్‌వర్క్, క్షణాలు, అనుభవం, కమ్యూనికేషన్‌పై దృష్టి సారింపుకు అనుకూలంగా కళాత్మక వస్తువులను మసకబారేలా చేస్తుంది; మీడియా కంటే మరింత సామాజికంగా, నెట్‌వర్క్ కంటే మరింత సామాజికంగా.
బహుశా, మన ఆధిపత్య మీడియాలో ఎక్కువ భాగం కంటెంట్, మీడియా వస్తువులపై స్థిరపడి ఉండడానికి కారణం, కంటెంట్ నిల్వ చేసుకోవచ్చు అనేది కావచ్చు. సెర్చ్ ఇంజన్లు వెబ్‌కు ఇండెక్సింగ్ చేసేలా సామాజికత్వము సమాచారాన్ని చూస్తుంది. ఫోటోలు మరియు మిగతావి రికార్డు చేయబడ్డాయి, కొలవదగిన మరియు ట్రాక్ చేసి ర్యాంక్ ఇవ్వదగిన ప్రొఫైల్స్ లోనికి ఉంచబడతాయి. అది ప్రజలు డెస్క్ టాప్ కంప్యూటర్లను దేనికైతే వాడుతున్నారో ఆ భావనను కలిగించింది. ఆ మొబైల్ ఫోన్‌లు పెరగడం వల్ల, బహుశా ఎక్కడైతే ప్రజలు తక్కువ సమాచార శోధన మరియు మరింత ఎక్కువ కమ్యూనికేట్ చేేస్తారు ఆ మొబైల్ ఫోన్ యొక్క పెరుగు దల కావచ్చు, అది సామాజికంగా ఏదైనా నిర్వహించుకోవడానికి ఒక తప్పుడు నమూనాగా దీనిని వెల్లడి చేసింది. నేను ఇక్కడ అత్యంత ఊహాజనిత సూచనతో ముగిస్తున్నాను, ఐతే తప్పనిసరిగా ఇది మీడియా వస్తువులపై సామాజికత్వము మరీ ప్రాథమికంగా ఆధారితమై ఉందనే దానిని పునరాలోచించుకోవాల్సిన సమయము.
మీడియా వస్తువు అభ్యర్థనను మరియు ఆ అందమైన క్షణాలను ఒక ఫోటో హద్దు లోపున ఉంచేలా ఉత్పత్తి చేసి వినియోగించాలనుకోవడాన్ని మనం ఎందుకు కొనసాగిస్తున్నాం అనేదాన్ని ఇప్పటికీ అర్థం చేసుకోవచ్చు. వాటి అత్యంత తీవ్రతతో మీరు చూస్తున్న బంధము, సూర్యాస్తమయం, కుటుంబ సమావేశం, ఒక ప్రసిద్ధ హాస్యనటుడిని కలవడం: అక్కడ ముఖ్యమైన ఫోటోకోసం తప్పనిసరిగా శాశ్వతంగా సేవ్ చేయబడిన ఒక చోటు ఉంది. నేను తరచుగా వాదిస్తున్నట్లు అశాశ్వత మరియు శాశ్వత సోషల్ మీడియా పరస్పర విరుద్ధంగా కాకుండా, కలిసి పని చేస్తాయి. Snaps సైతమూ తరచుగా గొప్ప కళా ఖండాల్లోనికి మారుతూ ఉంటాయి.
అయితే ఉన్నది ఉన్నట్లుగా ఆ ప్రత్యేకమైన క్షణాల ప్రాముఖ్యతను విశ్లేషించాలంటే, మధ్య మధ్య అకారణంగా సామాన్య క్షణాలను తక్కువ అంచనా వేయడం అంతే సమానంగా సులభం. సామాజిక ప్రపంచాన్ని చదివే వాళ్ళు అకారణంగా అల్ప విషయాల సంక్లిష్టతను తరచి చూస్తుంటారు. బదులుగా తరచుగా విసుగు అనిపించేవి, దైనందిన జీవితపు ప్రాపంచిక భాగాలు లోతుగా చూడాల్సిన ముఖ్య విషయాలు. స్వల్పమైన సామాజిక ముస్తాబులు మన జీవితాల నిర్మాణతను మలుస్తాయి: హలో చెప్పడం, నవ్వడం, పరస్పరం పలకరించుకోవడం, మన ముఖాలు, మన వస్తువులు, మరియు మంచి నుండి చెడువైపుకు మన భావనలు. ఈ ముఖ్యమైన అల్ప విషయాలను సౌకర్యవంతమైన మార్గములో ఒడిసిపట్టుకుంటూ శాశ్వత సోషల్ మీడియా కష్టకాలములో ఉంది. మరి కచ్చితంగా ఇక్కడనే అశాశ్వత సోషల్ మీడియా వెలిగిపోతుంది; తన అనిశ్చితిలో రోజువారీ కమ్యూనికేషన్ కొరకు నిర్మించబడి, తరచూ వినోదంగా, ఎల్లప్పుడూ ముఖ్య స్వభావముగా. సామాజికజీవితాన్ని క్షణాలను ట్రోఫీలుగా ఒడిసిపట్టేదిగా మాత్రమే చూడడానికి ప్రయత్నించకుండా, అశాశ్వత సోషల్ మీడియా మరింత సుపరిచితం, ఇది రోజువారీ సామాజికత్వాన్ని నొక్కి చెబుతుంది మరియు ఏమైనా ఇది అనావశ్యకమైనది.
Back To News