Third-Party Applications and the Snapchat API

Over the past few days we’ve fielded a number of questions about our API and third-party applications after a website that offered to save Snaps indicated that their database had been breached. We are grateful that the service provider acknowledged that Snapchat was never compromised, but we wanted to use this as an opportunity to reiterate the unfortunate threats these third-party applications can pose to our community.
గత కొద్ది రోజులుగా మేము, Snaps సేవ్ చేయడాన్ని అందించే వెబ్‌సైట్ తమ డేటాబేస్అతిక్రమణకు గురైందని సూచించిన తర్వాత మా API మరియు మూడో-పక్షపు అప్లికేషన్ల గురించి పెద్ద సంఖ్యలో ప్రశ్నలను ఎదుర్కొన్నాము. Snapchat ఎప్పుడూ భద్రతాపరంగా రాజీపడలేదనీ,అయితే ఈ మూడో-పక్ష అప్లికేషన్ మా కమ్యూనిటీకి కలిగించగల దురదృష్టకరమైన అడ్డంకులను పునరుద్ఘాటించడానికి దీనిని ఒక అవకాశంగా మేము ఉపయోగించుకోవాలని అనుకున్నామని సేవా ప్రదాత తెలియజేయడం పట్ల మేము కృతజ్ఞులమై ఉన్నాము.
మూడోపక్షం అప్లికేషన్ Snapchat APIని యాక్సెస్ చేసుకునే ఏదైనా అప్లికేషన్, ఐతే మా కంపెనీ ద్వారా రూపొందించి, నిర్వహించేది కాదు. Snapchat ప్రజాదరణ మరియు మా కమ్యూనిటీ సైజును బట్టి, యాప్-తయారీదారుల ఒక కుటీర పరిశ్రమ Snapchattersకు అదనపు సేవలు అందిస్తామని ముందుకు రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. దురదృష్టవశాత్తూ, ఈ అప్లికేషన్లు తరచుగా Snapchat లాగిన్ వివరాలను అడుగుతూ, snaps పంపించడానికి మరియు అందుకోవడానికీ మరియు ఖాతా సమాచారం పొందడానికీ వాటిని ఉపయోగిస్తున్నాయి.
మీరు మీ లాగిన్ వివరాలను ఒక మూడోపక్ష అప్లికేషన్‌కి ఇచ్చినప్పుడు, మీరు ఒక డెవలపర్, సాధ్యతగా ఒక నేరస్థుడు మీ ఖాతా సమాచారం పొంది మరియు మీ తరఫున సమాచారం పంపించడానికి వీలు కలిగిస్తున్నారు.
ఒక నిష్కళంకమైన మరియు విశ్వసనీయమైన మూడో-పక్షం అప్లికేషన్ వాతావరణ వ్యవస్థను నిర్మించడానికి చాలా సమయం మరియు చాలా వనరులు అవసరమవుతాయి. అందుకనే మేము డెవలపర్లకు ఒక పబ్లిక్ API ని ఇవ్వలేదు మరియు అందుకనే మా సేవలు అందించడానికి మేము ప్రైవేట్ APIకి ప్రాప్యతను నిషేధించాము. మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు - Snapchat వేదికను అభివృద్ధి చేయుటలో మేము ఎంతో సంతోషిస్తున్నాము - ఐతే దాన్ని సరిచేయడానికి మేము సమయం తీసుకోబోతున్నాము. అంతవరకూ, అంటే అప్లికేషన్ మాది కాకుండా ఐతే Snapchat సేవలను అందిస్తున్నామని చెప్పేది ఏదైనా, మా వాడుక షరతులను ఉల్లంఘిస్తోంది మరియు దానిని విశ్వసించలేమని అర్ధం.
స్నేహితులతో Snaps పంచుకోవడానికి Snapchat ఎల్లప్పుడూ ఒక వినోదాత్మక ప్రదేశంగా ఉంటోంది. భద్రతా ప్రతిచర్యలు మరియు సామాన్య జ్ఞానము సమ్మేళనమే మా కమ్యూనిటీని సురక్షితంగా ఉంచడానికి ఉత్తమమైన మార్గము. Snapchat భద్రతను మెరుగుపరచడం మరియు మా APIని యాక్సెస్ చేసుకునే మూడో-పక్షం అప్లికేషన్‌లను తొలగించమని Apple మరియు Googleకు కాల్ చేయడం ద్వారా మేము మా వంతు కృషి చేయడం కొనసాగిస్తాము. మూడో-పక్షం అప్లికేషన్ల వాడకమును నివారించుకోవడం ద్వారా మీరు మాకు సహాయపడవచ్చు.
Back To News