Bringing More Transparency to the Camera

Through transparent design, Snapchatters are empowered to express themselves in their own unique way. We’re collaborating with Google on a new set of best practices to bring even more transparency around facial retouching on our platform. We believe that language is important. Lens Studio already uses value neutral terms for its facial retouching feature.
Snapchat ఎప్పుడూ కెమెరాకు ఓపెన్ అయి ఉంటుంది, ఇది స్నేహితులతో విజువల్‌గా కమ్యూనికేట్ చేయడానికి అత్యంత తేలికగా మరియు వేగవంతమైన మార్గంగా చేస్తుంది. మా కెమెరా ఎలాంటి Lenses లేదా ఫిల్టర్‌లు లేకుండా ఓపెన్ అవుతాయి, మరియు మీ ప్రపంచ వీక్షణాన్ని లేదా మీరుకనిపించే రీతిని మార్చడానికి మా క్రియేటివ్ టూల్స్‌ని ఉపయోగించడం ద్వారా Snapsని మరింత ఆకర్షణీయంగా చేయడానికి అనేక మార్గాలున్నాయి. పారదర్శకత డిజైన్ ద్వారా, Snapచాటర్స్ వారి స్వంత ప్రత్యేకమైన రీతిలో తమను తాము వ్యక్తీకరించుకునే అధికారాన్ని కలిగి ఉంటారు.
మా ఫ్లాట్‌ఫారంపై ఫేసియల్ రీటచింగ్‌కు సంబంధించి మరింత పారదర్శకతను తీసుకొని రావడానికి సరికొత్త అత్యుత్తమ పద్ధతులపై Googleతో మేం సమన్వయం నెరుపుతున్నాం. ఇది Snapsలో వారి అప్పీయరెన్స్‌కు చేయబడే మార్పులపై మా కమ్యూనిటీకి పూర్తి నియంత్రణ ఉండాలని మేం ఎప్పుడూ భావించే మా తాత్త్వికతకు మద్దతు ఇస్తుంది.
భాష కూడా చాలా ముఖ్యమైనదని మేం విశ్వసిస్తాం. Lens Studio ఇప్పటికే తన ఫేసియల్ రీటచింగ్ ఫీచర్ కొరకు వాల్యూ నూట్రల్ టర్మ్‌లను ఉపయోగిస్తోంది. వారి Lenses ఏవిధంగా కనిపిస్తాయి మరియు ప్రజలు భావించేలా చేస్తాయనే దానికి భాష్యం చెప్పేందుకు Lens క్రియేటర్‌లకు అవకాశం కల్పించేందుకు మేం ‘‘బ్యూటిఫికేషన్’’కు బదులుగా ‘రీటచింగ్’’ వంటి పదాలను ఉపయోగిస్తాం. ఈ ప్రాంతం మరియు Snapchat అంతటా కూడా మెరుగుపరచడాన్ని కొనసాగించేందుకు మేం కట్టుబడి ఉన్నాం.
Snapచాటర్స్‌కు మెరుగ్గా మద్దతు ఇవ్వడానికి మా ప్రస్తుత చర్యల్లో ఇది కేవలం అడుగు మాత్రమే. దీనిపై రూపొందించుకోవడానికి మరియు టెక్నాలజీ మరియు మా కమ్యూనిటీతో ఒక పారదర్శకమైన సంబంధానికి మద్దతు ఇచ్చే మరిన్ని మార్గాలను అభివృద్ధి చేయడానికి మేం ఎదురు చూస్తున్నాం.
Back To News