Say It With Your Hands: New AR Lenses for Week of the Deaf

Snap is honoring International Week of the Deaf by launching a suite of creative tools, including custom Stickers and three Augmented Reality enabled Lenses that encourage Snapchatters to fingerspell.
అంతర్జాతీయ చెవిటివారి వారాన్ని గౌరవిస్తూ, Snap వారికి అనుగుణంగా ఉండేలా స్టిక్కర్లు, స్నాప్‍చాటర్లు వ్రేళ్ళతో సులభంగా వాడుకొనేలా మూడు ఆగ్మెంటెడ్ రియాలిటీ ఎనేబుల్ చేయబడిన లెన్సెస్‍తో సహా సృజనాత్మకంగా ఉండే టూల్స్ సూట్‍ను ప్రవేశపెడుతోంది. ఈ క్రొత్త లక్షణాలు, Snapలో పనిచేసే చెవిటి మరియు వినికిడి సమస్య కలిగివున్న ఉద్యోగుల నేతృత్వం మరియు ఫీడ్‍బ్యాక్‍ను జోడిస్తూ ఎంతో ఆలోచనాపూర్వకంగా డిజైన్ చేయబడినాయి.
అమెరికన్ సైన్‍ లాంగ్వేజ్ భాషను గుర్తించి, అనువదించే సైన్‍ఆల్ యొక్క ఎఐ మరియు కంప్యూటర్ విజన్ సాంకేతికను ఉపయోగించే ఈ AR లెన్సెస్, స్నాప్‍చాటర్లు తమ పేర్లను మరియు సాధారణంగా వాడే ఇతర 'లవ్’, 'హగ్’, 'స్మైల్' వంటి పదాలను వ్రేళ్ళతో సులభంగా చూపగలరు.
స్నాప్‍చాటర్లు తమ అభ్యాస అనుభవాలను క్రోడీకరించి, వాటిని చాట్‍లో తమ స్నేహితులతో షేర్ చేసుకొని, Bitmoji స్టిక్కర్ల వంటి అదనపు ఫీచర్ల గురించి తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు.
మా నార్త్ స్టార్, స్నాప్‍చాట్ర్లందరినీ కలుపుకొనిపోయేలా ఉండే ఉత్పత్తులను తయారుచేస్తుంది. మీరు ఎక్కడ నివసిస్తున్నా, మీ బ్యాక్‍గ్రౌండ్ ఏదైనప్పటికీ, మీకు ఏది ఇష్టమయినప్పటికీ, లేదా మీరు ఏవిధంగా కమ్యూనికేట్ చేస్తున్నప్పటికీ, మా కమ్యూనిటీలోని సభ్యులందరూ మా ఉత్పత్తులన్నీ వారికోసం తయారుచేయబడ్డాయనీ --స్థానిక సైనర్లతో సహా అన్నీ కలిపి -- భావించాలన్నది మా అభిలాష. మేము Snapchatపై అందరికీ ఉత్తమమైన అనుభవాన్ని అందించాలనే మా నిరంతర కృషిని కొనసాగించేందుకు మేము మా కమ్యూనిటీనుండి నేర్చుకొనేందుకు ఎదురు చూస్తున్నాము.
ఇప్పుడే లెన్సెస్ ప్రయత్నించి, మీ పేరును స్పెల్ చేయడం ప్రారంభించండి!
Back To News