We’re Sorry

We’ve been working day and night to accommodate the massive increases in traffic on the Snapchat service and prepare for a major product update. With millions of snaps sent every day, sometimes our servers are slower than we’d like. To address that problem we developed a faster way to write data to our servers. Unfortunately, this morning, when we pushed that change, some account data was corrupted. This affected 0.3% of our users.
Snapchat సేవ‌పై గణనీయంగా పెరిగిన ట్రాఫిక్‌ని తట్టుకునేందుకు మరియు ప్రధానమైన ఉత్పత్తి అప్‌డేట్‌‌కి సిద్ధం కావడానికి మేం రాత్రింబవళ్లు పనిచేస్తున్నాం. ప్రతిరోజూ మిలియన్‌ల snaps లను పంపడం వల్ల, కొన్నిసార్లు మా సర్వర్‌లు మేం ఆశించిన దానికంటే తక్కువ వేగంగా ఉంటాయి. ఆ సమస్యను పరిష్కరించడానికి మా సర్వర్‌లకు డేటాను రైట్ చేసే ఒక వేగవంతమైన మార్గాన్ని మేం అభివృద్ధి చేశాం. దురదృష్టవశాత్తు, ఈ ఉదయం, మేం ఈ మార్పును అమల్లోనికి తీసుకొచ్చినప్పుడు, కొంత అకౌంట్ డేటా కరప్ట్ అయింది. ఇది మా వినియోగదారుల్లో 0.3% మందిని ప్రభావితం చేసింది.
Snapchat పనిచేయకపోతే ఎంత విసుగ్గా ఉంటుందనే విషయం మాకు తెలుసు. స్నేహితులతో టచ్‌లో ఉండటానికి మరియు ప్రతిఒక్కరిని నవ్వించడానికి ఇది మనకు ఇష్టమైన మార్గం. మా అద్భుతమైన snappersకు మేం మా సేవల్ని అందించలేకపోవడం బాధిస్తుంది.
Twitterపై, ఇమెయిల్ ద్వారా, మరియు Facebookపై – మీ మద్దతును మేం నిజంగా ప్రశంసిస్తున్నాం. ప్రభావితమైన ప్రతిఒక్కరిని మేం చేరుకుంటున్నాం తద్వారా ఈ అకౌంట్‌లకు ప్రాప్యతను పునరుద్ధరించే ప్రక్రియను మేం ప్రారంభించగలం. ఒకవేళ మీరు ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి: support@snapchat.com
నిజంగా కొన్ని అద్భుతమైన ఉత్పత్తి ప్రకటనలు రాబోతున్నాయి – ఎదురు చూస్తూ ఉండండి మరియు సంతోషంగా స్నాపింగ్ చేయండి! ఇవాళ మిమ్మల్ని నిరుత్సాహ పరిచినందుకు మేం నిజంగా క్షమాపణ కోరుతున్నాం.
Back To News