13 డిసెంబర్, 2022
13 డిసెంబర్, 2022

2022 లో Snapchat మిమ్మల్ని ఎలా క్యాప్చర్ చేసింది!

ఇది సరైన సమయం గత సంవత్సరం 2022 లో Snapchat మిమ్మల్ని ఎలా క్యాప్చర్ చేసిందో వెనక్కి తిరిగి చూసుకోవడానికి, రీక్యాప్ చేయడానికి మరియు వ్రాప్ చేయడానికి. ఇక్కడ Snap లో మేము ఈ సంవత్సరం బిజీగా గడిపాము. మాకు వణుకు పుట్టింది, నాలుక కట్టుకున్నాము, ఏడ్చాము, కార్టూన్ కిడ్ మరియు క్యూట్ అనిమే మా సంవత్సరపు టాప్ లెన్సెస్ తో మా సిల్లీ సైడ్ ను చూపించాము. [ 1]

Snap Inc. అంతర్గత డేటా మే 01 - నవంబర్ 30, 2022.

అన్ని రకాల ట్రెండ్‌లు ఉన్నాయి: ముందుగా గమనించాల్సిన విషయం, ఈ సంవత్సరం మా కమ్యూనిటీ వాల్యూమ్‌ పెరిగింది! మొత్తంమీద, సంగీతంతో కూడిన Snap స్టోరీస్ సంఖ్య 3 రెట్లు కన్నా ఎక్కువ పెరిగింది. ఈ పాటలు Snaps లో అత్యధికంగా ఉపయోగించారు :

  • విటమిన్ ఎ ద్వారా రచించిన "హ్యాపీ బర్త్ డే"

  • అహ్మద్ హెల్మీ రచించిన "ఎల్ హరకా దే"

  • లావ్ ద్వారా రచించిన "లైక్ మీ బెటర్"

  • జస్టిన్ బీబర్ ద్వారా రచించిన "యమ్మీ"

  • “హీట్ వేవ్స్” బై గ్లాస్ అనిమల్స్

కేవలం సంగీతం మాత్రమే కాదు, Snap చాటర్‌లు తమకు ఇష్టమైన టీవీ షోలు మరియు చలనచిత్రాలను వారి ఫ్రెండ్స్ తో పంచుకోవడాన్ని ఇష్టపడ్డారు. ఈ సంవత్సరం Snapchat స్టోరీస్ లో సంభాషణలకు దారితీసిన అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాలు:

  • హోటల్ ట్రాన్సిల్వేనియా: ట్రాన్సఫార్మేనియా

  • థోర్: లవ్ అండ్ థండర్

  • మినియన్స్: ది రైస్ అఫ్ గృ

  • మల్టీవర్స్ అఫ్ మ్యాడ్నెస్ లో డాక్టర్ స్ట్రేంజ్

  • హోకస్ పోకస్ 2

. . .  మరియు ఈ టీవీ షోలు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి:

  • కోబ్రా కాయ్

  • యుఫోరియా

  • లవ్ ఐలాండ్

  • స్ట్రేంజర్ థింగ్స్

  • హౌస్ ఆఫ్ ది డ్రాగన్

నవంబర్ 2022 నాటికి Snap Inc. అంతర్గత డేటా

ఎట్టకేలకు పర్యాటకం పుంజుకుంది. Snap చాటర్లు న్యూయార్క్ నగరంలో పర్యటించనప్పుడు, వారు లండన్ మరియు రోమ్ వంటి యూరోపియన్ నగరాలను అన్వేషిస్తున్నారు, కాబట్టి ఈ సంవత్సరం #1 ట్యాగ్ చేయబడిన లొకేషన్ విమానాశ్రయం కావడం మాకు ఆశ్చర్యం కలిగించలేదు! [ 2]

ఈ సంవత్సరం Snapచాటర్‌లు Snaps లో క్యాప్చర్ చేసిన ప్రదేశాలు ఏమిటి అంటే:

  • బిగ్ బెన్

  • సెయింట్ పాల్స్ కేథడ్రల్

  • గుగ్గెన్‌హీమ్ మ్యూజియం

  • సెయింట్ పీటర్స్ బసిలికా

  • ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్

Snap Inc. అంతర్గత డేటా మే 01 2021 - జూన్ 22 2022.

ఇది ఒక సంవత్సరం, మరియు ఇది స్టోరీ యొక్క ప్రారంభం మాత్రమే. అందుకే వచ్చే వారం నుండి, మా కమ్యూనిటీ కోసం వ్యక్తిగతీకరించిన సంవత్సరాంతపు స్టోరీస్ ను అందించడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. అర్హత కలిగిన Snap చాటర్లు కెమెరా నుండి స్వైప్ చేయడం ద్వారా వారి ఇష్టమైన మెమోరీస్తో తయారు చేసిన ఇయర్ ఎండ్ స్టోరీని కనుగొనగలుగుతారు.

హ్యాపీ స్నాపింగ్ మరియు వచ్చే ఏడాది కలుద్దాం!


[1] Snap Inc. అంతర్గత డేటా మే 01 - నవంబర్ 30, 2022.

[2] Snap Inc. అంతర్గత డేటా 2022.

వార్తలకు తిరిగి వెల్దాం