తక్కువ ఇష్టాలు. మరింత ప్రేమ.

మనం ఎంత ఎక్కువ ప్రేమను అనుభూతి చెందితే, మరింత ఎక్కువగా ఇస్తాము. Snapchatతో ప్రేమను వ్యాప్తి చేయండి.

అత్యంత తాజా వార్తలు

Snap Inc. అనేది ఒక టెక్నాలజీ కంపెనీ

ప్రజలు జీవించే మరియు కమ్యూనికేట్ చేసుకునే విధానాన్ని మెరుగుపరచుకోవడానికి కెమెరా అత్యంత గొప్ప అవకాశాన్ని ఇస్తుందని మేము నమ్ముతున్నాము. ప్రజలు తమను తాము వ్యక్తీకరించుకోడానికి, వర్తమానంలో జీవించడానికి, ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మరియు కలిసి ఆనందించడానికి శక్తినివ్వడం ద్వారా మేం మానవ పురోగతికి దోహదం చేస్తాము. మా ఉత్పత్తులు మరియు సేవలు ఫ్రెండ్స్, కుటుంబాలు, మరియు మీ చుట్టూ ఉన్న ప్రదేశాలతో సంబంధాలను పెంపొందించడానికి రూపొందించబడ్డాయి.

800 మిలియన్ కి పైగా

నెలవారీ క్రియాశీల వాడుకదారులు (MAUs) సగటున ప్రతి నెలలో Snapchat ని ఉపయోగిస్తున్నారు.

300 మిలియన్ కి పైగా

Snapchatters సగటున ప్రతిరోజూ ఆగ్మెంటెడ్ రియాలిటీతో నిమగ్నమై ఉంటారు.

సంప్రదింపులో ఉండండి.

ప్రెస్ అభ్యర్థనలు

ఇమెయిల్ press@snap.com.
ఇతర విచారణలన్నింటి కోసం, దయచేసి మా సపోర్ట్ సైట్సందర్శించండి.