
Update on Third-Party Apps
We promised that we would continue to improve the security and reliability of our service and today we’re announcing a change in the way we treat third-party applications.
కొద్ది వారాల క్రితం Snaps సేవ్ చేయడానికి ఆఫర్ చేసిన ఒక మూడో-పక్షం యాప్ భద్రతాపరంగా రాజీపడినప్పుడు మేం మూడో-పక్షం అప్లికేషన్‌ల గురించి రాశాం. ఆ సమయములో, మా సర్వీస్ యొక్క భద్రత మరియు విశ్వసనీయతను మెరుగుపరచడం కొనసాగిస్తామని మేము వాగ్దానం చేశాము మరి ఈ రోజున మేం మూడో-పక్షం అప్లికేషన్‌లతో వ్యవహరించే రీతిలోమార్పును ప్రకటిస్తున్నాం.
డెవలపర్లు Snapchat ని మరింత బాగా చేయడానికి ప్రయత్నించిన కొన్ని పద్ధతులను మేము ఆస్వాదించాము. దురదృష్టవశాత్తూ, కొందరు డెవలపర్లు Snapchatters ని మాయ చేసి తమ ఖాతాలతో భద్రత విషయంలో రాజీపడేట్లుగా చేసే సేవలను నిర్మిస్తున్నారు.
మన కమ్యూనిటీలో అది జరగకుండా అడ్డుకోవాలని మేము అనుకుంటున్నాము. ఈ రోజుతో మొదలై, Snapchatters మూడో-పక్షం యాప్స్ ని వాడుతున్నట్లుగా మేం కనిపెట్టినప్పుడు వారికి నోటిఫై చేస్తాము మరియు తమ పాస్‌వర్డ్‌ని మార్చివేసి, అనధికార యాప్స్ వాడటం ఆపమని ఆ Snapchattersని కోరతాం.
మీలో అనేకమంది నేడు మీ Snapchat అనుభవంలో ఎలాంటి వ్యత్యాసాన్ని చూడలేరు. మధ్యలో మేం అద్భుతమైన విషయాలను పొందాం.
సంతోషంగా Snapping చేయండి!