అశాశ్వతమైన వాటి చుట్టూ నిర్మించిన యాప్‌లాగామ్ ప్రజలు ఎదుగుతుంటారని, మారుతుంటారని మనకు తెలుసు- ఇది గత పది సంవత్సరాలలో అధికంగా జరిగింది. అందువల్ల నేటినుండిమ్ Snapchatters అందరూ తమ యూజర్‌నేమ్‌లను మార్చుకోవచ్చు.
Snapchatters తమ యూజర్‌నేమ్‌లను, సంవత్సరానికి ఒకసారి క్లెయిమ్ చేయబడని ఏ హ్యాండిల్‌కైనా తమ Snap కోడ్‌లు, Streaks, స్కోర్లు, జ్ఞాపకాలు ఏవిధంగా ప్రభావితం కాకుండా అప్‌డేట్ చేసుకోగలుగుతారు. వారు తమ స్నేహితులు, సంభాషణలను వారికి అత్యుత్తమంగా అనువుగా అనిపించే ఏ యూజర్ నేమ్‌నైనా ఉపయోగించి కొనసాగించగలుగుతారు.
ఎంతో ముఖ్యమైన ఈ ఫీచర్‌ను చాలామంది అభ్యర్థించారు మరియు ఇది మాకమ్యూనిటీనుండి ఎంతో కాలంగా అభ్యర్థించబడుతోంది. ఈ అప్‌డేట్ మాకమ్యూనిటీకి ఎంత ముఖ్యమైందో తెలుసుకోవడానికి క్రింద ఉన్న వీడియోను చూడండి, వారినుండే వినండి.
అప్‌డేట్‌కు సమయమయిందా? దానిని చేయడమెలాగో ఇక్కడ ఉంది:
ప్రొఫైల్ స్క్రీన్‌కు వెళ్ళేందుకు, కెమరా ఎడమవైపు పైభాగంలో ఉన్న Bitmoji ఐకాన్‌పై టాప్ చేయండి
ప్రొఫైల్ కుడిపైభాగంలో ఉన్న గేర్ ఐకాన్‌పై టాప్ చేయడంద్వారా సెట్టింగ్స్ ఎంచుకోండి
పేరు క్రింద, "యూజర్‌నేమ్"ను టాప్ చేయండి, నీలం రంగులో ఉన్న "యూజర్‌నేమ్ మార్చండి" ను ఎంచుకోండి
అక్కడినుండి, సంవత్సరానికి కేవలం ఒకసారి మాత్రమే మార్చగలిగే, మిగిలిన యూజర్‌నేమ్స్ చూపేందుకు ’కొనసాగించండి’ పై క్లిక్ చేయండి
ఒక కొత్త యూజర్‌నేమ్ టైప్ చేయండి, నెక్స్ట్‌ను తట్టండి, మరియు పూర్తిచేసేందుకు తిరిగి లాగ్ అవండి!